Home » 2024 లో ఆ పార్టీ కే సపోర్ట్ చేసిన సమంత ఇంత డైరెక్ట్ గా చెప్పేసింది గా ?

2024 లో ఆ పార్టీ కే సపోర్ట్ చేసిన సమంత ఇంత డైరెక్ట్ గా చెప్పేసింది గా ?

by Sravya
Published: Last Updated on
Ad

నటి సమంత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సమంత తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. సమంత రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాప్ లో ఉంటుంది. సమంత ఇప్పటికే చాలా సినిమాలు వెబ్ సిరీస్లలో నటించి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా సమంత యాక్టివ్ గా ఉంటుంది సమంత రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాప్ లోనే ఉంటుంది. సమంతకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియోని విపరీతంగా అంతా షేర్ చేస్తున్నారు.

Advertisement

నేను మీ సమంత అభివృద్ధికి ఓటు వేయండి సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సమంత ఆడియోలో చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమో కాదో తెలియాలంటే సమంత కచ్చితంగా స్పందించాలి. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది సమంత మయోసైటిస్ నుండి కోల్కొని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సమంత చూస్తోంది. సమంత ఒకసారి కోల్కున్నక మళ్ళీ వరుస సినిమాలు నటిస్తుందని.. కచ్చితంగా మళ్ళీ సమంత ఫుల్ ఎనర్జీ తో బ్యాక్ అవుతుందని సమంత ఫ్యాన్స్ చూస్తున్నారు. ఈ వీడియోని టిడిపి నేతలు మాత్రం బాగానే ప్రచారానికి వాడుకుంటున్నారు. సమంత నిజంగా చెప్పిందో లేదో మాత్రం తెలియదు .

Advertisement

Another new disease for Samantha

సామ్ రీ ఎంట్రీ ఇచ్చిందంటే మళ్ళీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని నిర్మాతలు అనుకుంటున్నారు. పైగా భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ గానే ఉన్నారు. సమంత ఇతర భాషల మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుంది అని సమంత అభిమానులు కోరుకుంటున్నారు. సమంత ఆరోగ్యం బాగుండి తిరిగి ఆమె సినిమాలు చేస్తే చూడాలని ఫాన్స్ ఆశ పడుతున్నారు. సమంత పూర్తిస్థాయిలో కోల్కొని పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని అంటున్నారు. ఇక ఈ వీడియో గురించి మాత్రం అంతా చర్చించుకుంటున్నారు. మరి సమంత నిజంగా చెప్పిందో లేదో మాత్రం తెలీదు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని సమంత చెప్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading