Home » అక్కినేని కుటుంబానికి షాక్..సమంత జీవితంలోకి మరో నాగచైతన్య?

అక్కినేని కుటుంబానికి షాక్..సమంత జీవితంలోకి మరో నాగచైతన్య?

by Bunty
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ఏ మాయ చేసావే సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడ్డ సమంత… 2017 సంవత్సరంలో అతన్ని పెళ్లి చేసుకుంది.

samantha happy in italy

samantha happy in italy

కానీ చివరికి 2021 సంవత్సరంలో వీరిద్దరు విడిపోయారు. అప్పటినుంచి నాగచైతన్య మరియు సమంత విడివిడిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఉన్న సమంత… తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటలీలో ఉన్న తన ఫోటో షేర్ చేసి… వేచి చూసే వారికి ఎప్పుడు మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అని ఆ ఫోటోకు రాసుకు వచ్చింది.

Advertisement

Advertisement

దీంతో సమంత లైఫ్ లో మరో నాగచైతన్య వచ్చేశాడు అంటూ కొంతమంది నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన కొత్త బాయ్ ఫ్రెండ్ గురించే సమంత అలా పోస్ట్ పెట్టిందని అంటున్నారు. గత నెలలో అమెరికాలో ఉన్న సమయంలో… జిమ్ లో ఒక వ్యక్తితో సమంత ఫోటో దిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తినే సమంత ప్రస్తుతం లవ్ చేస్తున్నట్లు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading