సమంత గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత ఇటీవల శాకుంతలం సినిమాలో నటించింది. కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అలానే విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేసింది సామ్. ఆ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. మంచి హిట్ ని అందుకుంది. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
Advertisement
Advertisement
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మించారు. ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ ని సాధించింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానుల్ని సమంత సంపాదించుకుంది. అయితే సమంత ఒక హీరోని ఇండస్ట్రీ కి రాకముందు ఇష్టపడే వారట. పైగా ఆ తెలుగు హీరోకి సమంత వీరాభిమాని. ఆ హీరో ఎవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సమంతకి చాలా ఇష్టం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో కలిసి నటించింది సమంత. త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ మూవీ కి మంచి హిట్ వచ్చింది.
Also read:
- Naga Chaitanya : మోటార్ స్పోర్ట్ రేసింగ్ లో నాగచైతన్య ఎంట్రీ !
- కారు డ్రైవర్ చేతిలో దారుణంగా మోసపోయిన జయలలిత…!
- Andrew Flintoff : అయ్యో పాపం…ఫ్లింటాఫ్ ఏంటి ఇలా అయిపోయాడు…!