Home » నాకు డబ్బులు ఇవ్వలేదు… ప్రీతమ్ పై సమంత కామెంట్స్….!

నాకు డబ్బులు ఇవ్వలేదు… ప్రీతమ్ పై సమంత కామెంట్స్….!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లికి ముందు విడాకుల తరవాత ఎప్పుడైనా సోషల్ మీడియాలో తెగ యాక్టిివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాను అతిగా వాడే సెలబ్రిటిలలో సమంత ముందు వరుసలో ఉంటుంది. తన వర్క్ అవుట్ వీడియోలు…..పెట్స్ విడియోల తో పాటు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

అంతే కాకుండా అప్పుడప్పుడు తాను చేసిన కొంటె పనులు కూడా షేర్ చేస్తు ఉంటుంది. ఇదిలా ఉండగా సమంత స్టైలిష్ ప్రీతమ్ గురించి తెలిసిందే. సమంత నాగ చైతన్య విడాకుల సమయం లో ప్రీతమ్ హాట్ టాపిక్ గా మారాడు. అప్పట్లో సమంత ప్రితమ్ తో చేసిన ఓ ఫోటో షూట్ వైరల్ అయ్యింది.

Advertisement

అంతే కాకుండా ప్రీతమ్ వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై ప్రితమ్ స్పందించాడు. తనకు సమంత తో ఉన్న రిలేషన్ గురించి నాగ చైతన్య కు తెలుసు అని అయినా చైతూ స్పందించకపోవడం బాధ కలిగించిందని అన్నాడు.

samantha

samantha

తాను సమంత ను అక్క అని పిలుస్తాను అని చెప్పాడు. మరోవైపు ప్రీతమ్ గే అంటూ శ్రీ రెడ్డి బాంబు పేల్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత ప్రీతమ్ జుట్టు కత్తిరిస్తున్న ఓ photo ను షేర్ చేసింది. ఆ ఫోటో కు నాకు చాలా పనులు వచ్చు…నేను మల్టీ టాలెంటెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాకుండా దీనికి నాకు ప్రీతమ్ డబ్బులు ఇవ్వలేదు అంటూ పేర్కొంది.

Visitors Are Also Reading