Home » ఒకే ప్రేమ్ లో టాప్ హీరోయిన్లు.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..?

ఒకే ప్రేమ్ లో టాప్ హీరోయిన్లు.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో స‌మంత, కీర్తి సురేష్ త‌ప్ప‌కుండా ఉంటారు. ఇక వీరి న‌టన మ‌హా అద్భుత‌మ‌నే చెప్పాలి. న‌ట‌న‌ప‌రంగా వీరు అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. మ‌హాన‌టి చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె స‌ర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇండ‌స్ట్రీలో కొంద‌రూ హీరోయిన్ల మ‌ధ్య సాన్నిహిత్యం ఉండ‌గా.. కీర్తి సురేష్, స‌మంత అప్పుడ‌ప్పుడు క‌లుసుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు.

Advertisement

తాజాగా కీర్తి సురేష్‌, స‌మంత ఒకే ఫ్రేమ్‌లో క‌నిపిస్తుండ‌గా.. వారిద్ద‌రినీ చూసి నెటిజ‌న్లు థ్రిల్ అవుతున్నారు. ఇద్ద‌రూ టాప్‌స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తుండ‌డం సంతోషంగా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. స‌మంత అగ్ర‌స్థానంలో నిలిచింది. ఈ సంస్థ స‌ర్వే నిర్వ‌హించ‌గా.. స‌మంత‌కు 265 కే ఓట్లు ల‌భించాయి. ఆ త‌రువాత రెండ‌వ స్థానంలో ఆలియాభ‌ట్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ న‌టి 244 కే ఓట్లు రాబ‌ట్టుకుంది. మూడ‌వ స్థానాన్ని లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార సొంతం చేసుకున్న‌ది. న‌య‌న‌తార‌కు 218 కే ఓట్లు ల‌భించాయి.

Advertisement

క‌త్రినా కైఫ్‌, కీర్తి సురేష్‌, పూజా హెగ్దే వ‌రుస‌గా 8,9,10 స్థానాల‌లో నిలిచారు. ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న క‌త్రినా 145 కే ఓట్లతో స‌ర్కారు వారి పాట‌తో గ్లామ‌ర్ డోస్ పెంచిన కీర్తి సురేష్ 9వ స్థానంలో 128 కే ఓట్ల‌తో త‌న ర్యాంకింగ్ మెరుగు పరుచుకున్నది. 10వ స్థానంలో పూజాహెగ్దే పేల‌వ‌మైన ఓట్లు సాధించ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇటీవ‌లే వ‌రుస‌గా మూడు ఫ్లాప్ల‌తో బుట్ట‌బొమ్మ చేదు అనుభ‌వాన్ని చ‌విచూసింది. కీర్తి సురేష్ ప్ర‌స్తుతం ద‌స‌రా చిత్రంతో పాటు చిరంజీవి భోళా శంక‌ర్ చేస్తుంది. స‌మంత న‌టించిన శాకుంత‌లం, య‌శోద, ఖుషీ చిత్రాలు కూడా విడుద‌ల‌కు సిద్ధంగానే ఉన్నాయి.

Visitors Are Also Reading