Home » బ్రేకింగ్ : ఆస్ప‌త్రి లో హీరోయిన్ స‌మంత ?

బ్రేకింగ్ : ఆస్ప‌త్రి లో హీరోయిన్ స‌మంత ?

by Bunty
Ad

సినీ నటి సమంతకు తీవ్ర అస్వస్దత లోన‌యింది.. నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు పయనం అయిన స‌మంత‌… హైదరాబాద్ కు చేరుకున్న కొన్ని గంటల్లోనే తీవ్ర అస్వస్దతకు గురైంది. తీవ్రమైన జలుబు, వైరల్ ఫివర్ తో హీరోయిన్‌ సమంత ఇబ్బంది పడుతున్నట్లు స‌మాచారం అందుతోంది.

Advertisement

Advertisement

దీంతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని… ఎఐజి ఆసుపత్రిలో ఆమె చేరిన‌ట్లు కూడా స‌మాచారం అందుతోంది. ఈ సంద‌ర్భంగా స‌మంత‌ హెల్త్‌ టెస్ట్ లు చేయించుకుంటున్నట్లు స‌మాచారం అందుతోంది. అయితే.. ఈ విష‌యంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. దీనిపై మ‌రికాసేట్లోనే.. దీనిపై క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాగా.. ఇటీవ‌లె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా లో హీరోయిన్ స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ పాట వివాదంగా మారింది. ఈ సాంగ్ లిరిక్స్ పురుషుల‌ను కించ ప‌రిచేలా ఉన్నాయ‌ని.. ఏపీకి చెందిన ఓ సంస్థ కోర్టు పిటీష‌న్ దాఖ‌లు చేసింది.

Visitors Are Also Reading