Home » అన్న‌పూర్ణ స్టూడియోస్ కి స‌మంత రాక‌….!

అన్న‌పూర్ణ స్టూడియోస్ కి స‌మంత రాక‌….!

by Azhar
Ad

స‌మంత రూతు ప్ర‌భు… చైతూను పెళ్లాడ‌క స‌మంత అక్కినేనిగా మారింది. ఇటీవ‌లే విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ స‌మంత రూతు ప్ర‌భు అయిపోయింది. నాగ చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత స‌మంత త‌న కెరీర్‌పై ఫోక‌స్ పెట్టింది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో చెమ‌టోడుస్తుంది. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ కుర్ర హీరోయిన్స్‌కు కూడా షాకులిచ్చేలా రెఢీ అవుతుంది. సోష‌ల్ మీడియాలో వ‌రుస పోస్ట్‌ల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. హాట్ డ్రెస్సుల‌తో అద‌ర‌గొట్టేస్తోంది. రీసెంట్‌గా రెడ్ డ్రెస్సులో స‌మంత హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేశాయి.

Advertisement


చైతో విడిపోయిన త‌ర్వాత మ‌ళ్ళీ తిరిగి నిన్న‌నే స్యామ్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి వెళ్ళింద‌ట‌. ఇదేంటి… ఆమెకు అక్క‌డేం ప‌ని అనుకుంటున్నారా… స్యామ్ న‌టిస్తున్న శాకుంత‌లం చిత్రం త‌న పార్ట్ వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక దానికి సంబంధించిన డ‌బ్బింగ్ కోసం అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి రావ‌డం జ‌రిగింది. దీంతో అక్క‌డున్న‌వారంద‌రూ స్యామ్ మ‌ళ్ళీ అత్తారింటికి వ‌చ్చేసింది అని గుస‌గుస‌లాడుకున్నార‌ట‌!

Advertisement

Visitors Are Also Reading