Home » టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!

టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!

by Bunty
Ad

 

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా చాలా నాచురల్ గా మన ఇంటి అమ్మాయిల కనిపించే ఈ అమ్మడు ఫిదా సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ అమ్మడు నాచురల్ నటనకు కోట్లాదిమంది ఫిదా అయ్యారు. ఈ అమ్మడుకి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును కూడా ఇచ్చారు.

Advertisement

ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చేంత ఇష్టమట. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తే వెళ్లకుండా ఉండేది కాదట. ఒకరోజు తన ఇంట్లో చెప్పకుండా పవన్ కళ్యాణ్ సినిమాకి స్కూల్ నుంచి వెళ్ళిందట. ఇక తాను సినిమా అయిపోయి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి చాలా లేట్ నైట్ అవ్వడంతో వాళ్ల నాన్న సాయి పల్లవి చాలా కొట్టారట. నీకు ఇష్టం ఉంటే మాతో చెబితే మేము తీసుకెళ్తాం కదా…. ఒక్కదానివే ఇంత నైట్ వెళ్లడం ఏంటి అని చాలా సీరియస్ అయ్యారట.

Advertisement

ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమా వస్తే తన ఇంట్లో చెప్పకుండా వెళ్ళేది కాదట. ఇక తన లైఫ్ లో తనకు ఇష్టమైన హీరో కోసం తాను తీసుకున్న రిస్క్ ఇదేనంటూ సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక తాను సినిమాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ని నేరుగా కలిసే అవకాశం వచ్చిందని… అతన్ని కలిసినప్పుడు సాయి పల్లవికి చాలా సంతోషంగా అనిపించిందట. తన ఫేవరెట్ హీరోని కలవడంతో ఆనందంలో మునిగి తేలిందట. ఇక పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీపరుడు, చాలా గొప్పవాడు అని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి : 

Hansika : పబ్ కి తీసుకెళ్లి..బన్నీ బలవంతంగా నాతో ఆ పని చేయించాడు..!

విశాఖలో బేబీ సినిమా రిపీట్‌..3 కుటుంబాల్లో విషాదం !

నువ్వు ఎవడ్రా పవన్ కల్యాణ్..నోట్లో హెరిటెజ్ ఐస్ క్రీం పెట్టుకున్నావా ? – రోజా

Visitors Are Also Reading