Home » ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె డాన్స్ కి ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే..!

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె డాన్స్ కి ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే..!

by Mounika
Ad

హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్.. అంటూ ఫిదా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో భానుమతిగా తన సహజసిద్ధమైన నటనతో, అద్భుతమైన నృత్యరీతులతో ప్రేక్షకులను మొదటి సినిమాతోనే కట్టిపడేసింది. తెలుగులో తన మొదటి చిత్రమైన ఫిదాతోనే ఉత్తమ తెలుగు నటి కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది సాయి పల్లవి.

Advertisement

సాయి పల్లవి ఈ తరానికి చెందిన అమ్మాయి అయినా కూడా ఇప్పటి హీరోయిన్స్ లాగా గ్లామర్ షోలు, ఎక్స్‌పోజింగ్‌ చేయకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. యూత్ లో సాయి పల్లకిలో ఉన్న క్రెజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సైతం భారీ ఆఫర్లు ఇచ్చినా కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నా సినిమాలనే ఎంచుకుంటాను అంటూ నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది.

ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవి స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక సాయి పల్లవికి ఉన్న క్రేజ్ కి లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది. ఇంకా ఈ విషయాలన్నీ పక్కన పెడితే సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోలో డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి ఎంతోమందిని ఆకట్టుకుంది.

Advertisement

ఈటీవీలో ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఢీ డాన్స్ షోలో ఒకప్పుడు సాయి పల్లవి పోటీదారుగా పర్ఫామెన్స్ చేసిన సంగతి చాలా మందికి తెలియదు. ఢీ జోడీ  సీజన్ లో సాయి పల్లవి కంటెస్టెంట్గా పర్ఫార్మ్ చేశారు. అప్పటిలో ఢీ జోడీ సీజన్ లో సాయిపల్లవి పర్ఫామెన్స్ చేసిన ఇంట్రో త్రోబ్యాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలో సాయి పల్లవి  అద్భుతమైన పర్ఫామెన్స్ తో వీక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Also Watch This video :

 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

డిజాస్టర్ అవుతుందని కూడా తెలిసి మహేష్ బాబు చేసిన సినిమాలు !

ఒకే టైటిల్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ సినిమాలు ఏవో తెలుసా..?

శ్రీకాంత్ కొడుకుతో బాలీవుడ్ బ్యూటీ.. రోషన్ ఈసారి పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

Visitors Are Also Reading