పాన్ ఇండియా పితామహుడిగా పేరుగాంచిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెనుకపద్దాడా అంటే అవుననే సమాధానాలు చెబుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా వీర లెవల్లో ప్రమోట్ చేసుకున్నా.. ఫలితం మూడు రోజులకే పరిమితం అయిపోయిందా..?
తాజాగా కన్నడ సినిమాలో ఒక దెబ్బతో ట్రిపుల్ ఆర్ ను పక్కకు నెట్టింది. ఈ క్రిటిక్స్ ఇలా అనడానికి అలా ఆలోచించడానికి కారణం కేజీఎఫ్ 2 కలెక్షన్‌లేన. అంతపెద్దగా ప్రమోషన్‌లు చేయకపోయినా.. పెద్దగా బజ్ లేకపోయినా కేజీఎఫ్ 2 ఇండియన్ బాక్సాపీస్ దగ్గర గ్రాండ్ కలెక్షన్ రికార్డును కోట్ చేసింది.
Advertisement
Advertisement
సెకండ్ షో ఇంకా పడకముందే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ వచ్చింది. ఓవర్ ఆల్‌గా వల్డ్ వైడ్ ఫస్ట్‌డే 150 కోట్లను వసూలు చేసింది. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో ఇలా జరగలేదనే విషయాన్ని క్రిటిక్స్ గుర్తు చేస్తున్నారు. ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నా.. పాన్ ఇండియా మొత్తం ఈవెంట్ అంటూ.. ప్రెస్ మీట్‌లంటూ హంగామా చేసిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఫాస్ట్‌గా 100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోలేదంటున్నారు. ఆర్ఆర్ఆర్ రికార్డును ఒక్క’దెబ్బతో ప’క్క’కు నెట్టిందని కోట్ చేస్తున్నారు. నెట్టింట వారి అనాలసిస్ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి:
- ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టల కలకలం.. ఎక్కడంటే..?
- మాతృదేవోభవ సినిమా చూసి థియేటర్లో తనికెళ్లభరణిని పొడిచేయాలనుకున్నారట..!
- వామ్మో.. సలేశ్వరం జాతరకు వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీ ఎంతో తెలుసా..?