Home » RRR RAM POSTER : ఎనిమిది పలకల దేహంతో గర్జిస్తున్న రామ్…!

RRR RAM POSTER : ఎనిమిది పలకల దేహంతో గర్జిస్తున్న రామ్…!

by AJAY
Ad

రామ్ చరణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఆలియాభట్…. ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ లు నటించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

Ram poster

Ram poster

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేయగా ప్రస్తుతం సినిమా నుండి అప్డేట్ లు వదులుతూ చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈరోజు ఉదయం ఈ సినిమా నుండి ఎన్టీఆర్ భీమ్ లుక్ ను చిత్ర యూనిట్ సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లుక్ ఉదయం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ రామ్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఎనిమిది పలకల దేహంతో రామ్ చరణ్ కనిపిస్తున్నారు. చుట్టూ మంటలు వెంట జనం తో రామ్ చరణ్ సింహం లా ఉన్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కానుంది.

Advertisement

Visitors Are Also Reading