Home » బిగ్ అప్డేట్….ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల…!

బిగ్ అప్డేట్….ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల…!

by AJAY
Ad

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న మ‌ల్టీ స్టార‌ర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించారు. సినిమాలో చ‌ర‌ణ్ కు జోడీగా అలియాభ‌ట్..ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ లు న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్ గ‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Advertisement

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోగా ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే చిత్రం నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ టీజ‌ర్, పాట‌లు, పోస్ట‌ర్ లు విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  కాగా తాజాగా చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇక ట్రైల‌ర్ లో….హీరో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ర‌చ్చ చేశారు. గ‌తంలో చేసిన ఫ‌ర్ ఫామెన్స్ కంటేనూ.. ఈ సినిమాలో ఎఫ‌ర్ట్ ఎక్కువ‌గా పెట్టారు ఈ హీరోలు. వీరిద్ద‌రూ చెప్పే డైలాగులు.. ట్రైల‌ర్ కే హైలెట్ గా నిలిచాయి. మాస్ ఫ్యాన్స్ కు ప‌క్కా మ‌సాల అందించిన‌ట్లు ఉంది ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.

Visitors Are Also Reading