టీం ఇండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా లో పర్యటిస్తుంది ఈ పర్యటనలో భాగంగా టెస్టులు, వన్డేలు, టీ 20 లు ఆడనుంది. అయితే ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనాయికి దూరమైన రోహిత్ గాయం నుంచి తిరిగి కోలుకుంటున్నాడు అంతే కాదు తన ఫిట్నెస్ పైన దృష్టిపెట్టాడు.
ఇప్పుడు నయా లుక్ లో దర్శనమిచ్చాడు రోహిత్. ఎప్పుడు గడ్డం మీసం తో కనిపించే రోహిత్ ట్రిమ్ చేసి నయా లుక్ తో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచాడు. ఫోటో అప్లోడ్ చేసిన గంటలోపే లక్షల సంకాయలో లైక్స్ వచ్చి పడ్డాయి హిట్ మాన్ ఎంతో యంగ్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేసుతున్నారు నెటిజన్స్. భార్యతో కలిసి దిగిన ఫోటో తో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన ఫాన్స్ తో పంచుకున్నాడు ప్రస్తుతం ఇది నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇక అతి త్వరలోనే టీం ఇండియా వన్ డే సిరీస్ ని ఆరంభించనుంది వన్డేలకు కె ఎల్ రాహుల్ సారథ్యం వహించనున్ననాడు. రోహిత్ వన్డేలకు కూడా దూరంగా ఉండనున్నారు.
Advertisement
Advertisement
View this post on Instagram
Also Read: ఎంపైర్ ను తిట్టిన కోహ్లీ.. ఎందుకంటే..?