Home » థర్డ్ ఎంపైర్ ను తిట్టిన కోహ్లీ.. ఎందుకంటే..?

థర్డ్ ఎంపైర్ ను తిట్టిన కోహ్లీ.. ఎందుకంటే..?

by Anji
Ad

భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న డిసైడ్ మూడో టెస్ట్ మ్యాచ్లో డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది. సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్ సందర్భంగా భారత్ ప్రతికూలంగా వచ్చిన ఈ నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టెక్నాలజీ పైనే క్రికెట్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు నిర్ణయం పట్ల ఆశ్చర్యానికి గురయ్యాడు. దూకుడు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే మైకు దగ్గరికి వెళ్లి నోరు ప్యారేసుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఈ మ్యాచ్ అధికారిక బ్రాడ్కాస్టర్ సూపర్ స్పోర్ట్స్ పై మండి పడ్డాడు. స్టంప్స్ మైక్స్ వద్దకు వెళ్లి మరీ తెచ్చాడు సౌత్ ఆఫ్రికా సందర్భంగా ఓవర్లు 21 ఓవర్లు డీన్ వికెట్ల ముందు దొరికిపోయాడు . ఈ నాలుగవ బంతిని డిఫెన్స్ చేసే చేశాడు. కానీ మిస్సయిన బంతి అతడు ప్యాకెట్లను తాకింది దీంతో భారత్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. బ్యాట్ అనే సందేహంతో రివ్యూ తీసుకున్నాడు అయితే టీవీ రిప్లై లను పరిశీలించి ఇచ్చాడు.

IND vs SA: Virat Kohli and R Ashwin angry with the Elgar survives overturned decision

Advertisement

Advertisement

కానీ ట్రాకింగ్ మిస్సయింది అని తేలింది. దీంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నిర్ణయం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యారు. అంత క్లియర్ గా మిడిల్ స్టంప్స్ తాగుతున్నట్టు కనిపిస్తే బంతి వికెట్లను ఎలా మిస్ అవుతుందని ఆశ్చర్యపోయారు. విరాట్ కోహ్లీ అశ్విన్ సహనం కోల్పోయ సహనం కోల్పోయి సిస్టమ్స్ మైకు ముందు నోరు పారేసుకున్నారు. మ్యాచ్ గెలవడానికి అని ఆగ్రహం వ్యక్తం చేయగా భక్తి మెరుగు పెడుతున్నప్పుడు ప్రత్యర్థి పైన పైన కాస్త శ్రద్ధ పెట్టండి ఎప్పుడు అలానే పట్టుకోవాలని మండిపడ్డాడు.

అయితే ఈ నిర్ణయం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ అశ్విన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. అంత క్లియర్‌గా మిడిల్ స్టంప్‌ను తాకుతున్నట్లు కనిపించిన బంతి వికెట్లను ఎలా మిస్సవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, అశ్విన్ సహనం కోల్పోయి స్టంప్స్ మైక్ ముందు వెళ్లి నోరుపారేసుకున్నారు. మ్యాచ్ గెలవడానికి మంచి మార్గాలను ఎంచుకోండి. సూపర్ స్పోర్ట్(అధికారిక బ్రాడ్‌కాస్టర్)అంటూ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. బంతికి మెరుగు పెడుతున్నప్పుడు ప్రత్యర్థిపైనే కాదు.. మీ జట్టుపైనా కాస్త శ్రద్ధ పెట్టండి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లనే పట్టుకోవాలని చూస్తారు అంటూ కోహ్లీ మండిపడ్డాడు.

Visitors Are Also Reading