Home » రాఘవ కొడుకు మురారి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

రాఘవ కొడుకు మురారి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Azhar
Ad

జబర్దస్త్ అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్విస్తున్న కార్యక్రమం. అయితే ఈ షోకు పోటీగా ఎన్ని షోలు వచ్చిన కూడా అవి ఏవి జబర్దస్త్ ముందు నిలబడలేకపోయాయి. అయితే ఈ జబర్దస్త్ షోలో చాలా మంది పేరు అనేది సంపాదించుకున్నారు. వారిలో రాకెట్ రాఘవ కూడా ఒక్కరు. ఈ షో మొత్తంలో ఎంతో బుద్ధిమంతుడు అనే పేరు ఆయనకు ఉంది.

Advertisement

ఇక ఆయన కొడుకు మురారి కూడా ప్రస్తుతం జబర్దస్త్ లో చేస్తున్నాడు. శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలో మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నా మురారి.. ప్రస్తుతం ఇందులో అలాగే జబర్దస్త్ లో సందడి చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. జబర్దస్త్ లో ఎంత మంది పిల్లలు ఉన్న… తన టైమింగ్ వల్ల మురారికి మంచి గుర్తింపు అనేది వచ్చింది. అందువల్ల మురారి రెమ్యునరేషన్ అనేది ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

మురారి వద్ద మంచి టైమింగ్ ఉండటంతో ఆటను చాలా స్కిట్స్ లో కనిపిస్తున్నాడు. అయితే ఒక్కో స్కిట్ లో చేయడానికి మురారి 10 వేల వరకు రెమ్యునరేషన్ అనేది ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ స్కిట్ మొత్తం కాకుండా కొంత సేపే ఉండాలి అన్నకూడా మురారికి 5 వేలు ఇవ్వాల్సిందేనట. అయితే అతని వద్ద ఉన్న టైమింగ్.. అతడిని చూడగానే జడ్జెస్ అలాగే ఫ్యాన్స్ కు వాస్తున నవ్వు కారణంగా మురారి కోసం ఎంత ఇవ్వడానికి అయిన టీం లీడర్స్ సిద్ధం అంటున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

క్రికెట్ లో ఆ నియమాన్ని మార్చాలి.. అది ఘోరం..!

ఇండియాను క్యాష్ చేసుకోవాలనుకున్న ఇంగ్లాండ్..!

Visitors Are Also Reading