Home » Genelia : మూడోసారి ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ జెనీలియా..!

Genelia : మూడోసారి ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ జెనీలియా..!

by Bunty
Ad

జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అల్లరి మాటలతో, అందంతో, తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ అమ్మడు. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా అనంతరం తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది. సిద్ధార్త్ హీరోగా చేసిన బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ లో జెనీలియా అద్భుతంగా నటించి ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది.

Riteish Deshmukh, Genelia D'Souza Expecting Third Child

Riteish Deshmukh, Genelia D’Souza Expecting Third Child

జెనీలియా తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ హీరో నితేష్ దేశ్ముఖ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వివాహానంతరం సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక కొన్ని రోజులకి తన భర్త డైరెక్షన్ లో మరాఠీ సినిమాలలో నటించింది ఈ భామ. ఇక జెనీలియాకి ఇద్దరు చిన్నారులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో జెనీలియా ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరయింది.

Advertisement

Advertisement

అ ఈవెంట్లో హాజరైన సమయంలో జెనీలియాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో జెనీలియా బేబీబంప్ తో కనిపించింది. ఇక జెనీలియాను చూసిన అభిమానులు మూడోసారి తల్లి కాబోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో జెనీలియా కాస్త ఇబ్బందిగానే ఫీల్ అయినట్టు కనిపించారు. ఇక జెనీలియా ఎప్పుడు ఆక్టివ్ గా ఉండడం చూసిన అభిమానులు, అలా కాస్త డల్ గా చూడడంతో నిజంగానే ప్రెగ్నెంట్ ఏమో… ఆమెకు ప్రెగ్నెంట్ అవడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయంపై జనీలియా దంపతులు అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే ఇక అంతే సంగతులు…!

IND VS PAK : కోహ్లీ, రాహుల్ సెంచరీలు.. పాక్ బౌలింగ్ బెంబేలు

తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?

Visitors Are Also Reading