Home » RRR : ఆర్ఆర్ఆర్ నుంచి ఫోర్త్ సింగిల్.. భీమ్‌ ఫాన్స్ కు ఇక పండ‌గే

RRR : ఆర్ఆర్ఆర్ నుంచి ఫోర్త్ సింగిల్.. భీమ్‌ ఫాన్స్ కు ఇక పండ‌గే

by Bunty
Ad

తెలుగు ప్రేక్ష‌కులే కాకుండా, వ‌ర‌ల్డ్ వైడ్ గా అంద‌రూ ఎదురు చూస్తున్న సినిమా. ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమా ను ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్లు, ట్రైల‌ర్ సినిమా పై సంచ‌ల‌నాల‌ను పెంచేశాయి. ఈ నేప‌థ్యంలోనే.. తాజాగా మ‌రో బిగ్ అప్డేట్ వ‌చ్చింది. ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్ అయింది.

Advertisement

Advertisement

revolt of BHEEM పేరుతో చిత్ర బృందం తాజాగా పోర్త్ సింగిల్ ను విడుద‌ల చేసింది. కొముర‌మ్ భీముడో అంటూ సాగే ఈ పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌ను చూస్తే… గుస్ బ‌మ్స్ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక ఇందులో తార‌క్ యాక్టివ్ ఇర‌గ‌దీశాడు. మొత్తానికి ఈ పాట సినిమాపై మ‌రింత క్రేజ్ ను పెంచేసింది. కాగా.. ఆర్ ఆర్ ఆర్ సినిమా జ‌న‌వ‌రి 7న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Visitors Are Also Reading