Home » Tele vision : టీవీని ఇలా ఆఫ్ చేస్తున్నారా.. మీ కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది జాగ్రత్త..

Tele vision : టీవీని ఇలా ఆఫ్ చేస్తున్నారా.. మీ కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది జాగ్రత్త..

by Azhar
Ad

ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో మొబైల్ లేని మనిషి… టీవీ లేని ఇల్లు చాలా అరుదు. అయితే ఒక్కపుడు టీవీలో కేవలం శాటిలైట్ ఛానల్స్ మాత్రమే వచ్చేవి. అందులో వచ్చే సినిమాలను కుటుంబం మొత్తం కలిసి చూసేవారు. కానీ ఫోన్స్ కాస్త స్మార్ట్ ఫోన్స్ గా మారిపోయినట్లు టీవీలు కూడా స్మార్ట్ టీవీలుగా మారిపోయాయి. ఇప్పుడు అందరి ఇంట్లలో స్మార్ట్ టీవీలు ఉన్నాయి.

Advertisement

ఈ కొత్త స్మార్ట్ టీవీలను స్మార్ట్ ఫోన్లకు కనెట్ చేసుకోవచ్చు. అయితే టెక్నాలజీ ఎంత ముందుకు వచ్చిన ఇప్పటికి టీవీలను రిమోట్ తోనే ఆపరేట్ చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే అలా చేయడం సులభం కాబ్బటి. అయితే టీవీలలో టెక్నాలజీ ఎంత పెరిగిందో.. ఇప్పుడు వాటివల్ల వచ్చే క్యారెట్ బిల్లుకూడా అంతే పెరిగింది. అయితే టీవీల విషయంలో ఈ ఒక్క పని చేయండి.. మీకు కరెంట్ బిల్లు అంతలా రాదు.

Advertisement

ఏంటంటే… టీవీని రిమోట్ తో ఆపరేట్ చేసేవారిలో దాదాపుగా అందరూ టీవీని ఆపేసేటప్పుడు కూడా రిమోట్ నే ఉపయోగిస్తారు. టీవీ స్విచ్ ఆపకుండా రిమోట్ తో టీవీని ఆపేస్తారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే… రిమోట్ తోనే టీవీని ఆపేస్తే.. టీవీ స్టాండ్ బై మూడ్ లోకి మాత్రమే వెళ్లి… దాని ఇంటర్నల్ సిస్టమ్ రన్ అవుతూనే ఉంటుంది. అందుకే కరెంట్ బిల్లు ఏకువ వస్తుంది. కాబట్టి ఇకనైన రిమోట్ తో టీవీని ఆపే వారు దాని స్విచ్ ను కూడా ఆపేయండి.

ఇవి కూడా చదవండి :

Sonu Sood : నేను భార్య బాధితుడిని.. ద‌య‌చేసి సాయం చేయండి

పృథ్వీ షా 100 టెస్టులు ఆడుతాడు…!

Visitors Are Also Reading