నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రజలకు అందరికి తెలుసు. 60 ఏళ్ళు దాటినా తర్వాత కీడా ఇంకా బాలయ్య సినిమా చేస్తున్న స్పీడ్ ను చూసి ఇప్పటి యువ హీరోలు అందరూ ఆచర్యపోతున్నారు. అందుకే బాలయ్య అనే పేరు వినగానే అందరూ జై కొడుతుంటారు. అయితే బాలయ్య ఇలా సినిమాలను ఇంత తొందరగా టైం కు పూర్తి చేయడానికి కారణం ఆయన పాటించే క్రమశిక్షణ. ఇది ఆయన తన తండ్రి ఎన్టీఆర్ గారి నుండి నేర్చుకున్నారు.
Advertisement
అయితే ఎన్టీఆర్ గారు ఎలాంటి క్రమశిక్షణ అనేది పాటించారో అందరికి తెలిసిందే. ఆయన అందే తన కొడుకులకు కూడా నేర్పించారు. అయితే బాలయ్యకు చిన్నపాటి నుండి సినిమాలు అనే చాల ఇష్టం. ఆయన తన తండ్రిగారితోనే చాల సినిమాలో సేడ్ క్యారెక్టర్ గా నటించారు. అలా సినిమాలు చేస్తున్న బాలయ్య ఇంటర్ పూర్తి కాగానే నేరుగా సినిమాలోకి రావాలని భావించారు.
Advertisement
కానీ దానికి ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు. కనీసం డిగ్రీ పట్టా అందుకోవాలని బాలయ్యకు చెప్పి.. ఆయనను హైదరాబాద్ లోనే నిజం కాలేజీలో చేర్పించారు. దాంతో ఇష్టం లేకపోయినా తండ్రి కోసం బాలయ్య డిగ్రీ అనేది చదివారు. అది పూర్తి కాగానే ఆలస్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి దూకేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఆయన సినిమా చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అలాగే మాస్ కు తెలుగులో బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు బాలయ్య.
ఇవి కూడా చదవండి :