Home » రవితేజ ఈగల్ సెన్సార్ రివ్యూ.. క్లైమాక్స్ సూపర్..!

రవితేజ ఈగల్ సెన్సార్ రివ్యూ.. క్లైమాక్స్ సూపర్..!

by Sravya
Ad

రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి రావడానికి సిద్ధమయ్యారు. తెలుగు సిని పరిశ్రమలు రవితేజ తనకంటూ గుర్తింపుని తెచ్చుకున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా ప్రాసెస్లని పట్టాలెక్కిస్తున్నారు రవితేజ. ప్రస్తుతం ఈగల్ సినిమా లో నటించాడు రవితేజ. షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయిపోయింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా పూర్తి చేసేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ చేయాలని అనౌన్స్ చేశారు.

Advertisement

Eagle Trailer OUT

Eagle Trailer OUT

దీనికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్పీడ్ గా పూర్తి చేసేసారు ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. రవితేజ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ఈగల్ మూవీ కి సంబంధించి రన్ టైం రెండు గంటల 38 నిమిషాలు పాటు ఉండబోతుందని తెలుస్తోంది ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమాకి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయింది అని తెలుస్తోంది.

Advertisement

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading