Home » అశ్విన్ జట్టులోకి.. ఎందుకో తెలుసా..?

అశ్విన్ జట్టులోకి.. ఎందుకో తెలుసా..?

by Azhar
Ad

ఆసియా కప్ లో మొదటి రెండు మ్యాచ్ లలో విజయం సాధించి.. సూపర్ 4కు వచ్చిన భారత జట్టు.. ఇక్కడ పాకిస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో ఓడిపోయింది. దాంతో మిగిలిన రెండు మ్యాచ్ లు తప్పకుండ గెలవాల్సిన పరిస్థితి ఇండియాకు వచ్చింది. అయితే ఆయా రెండు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ నేడు శ్రీలంకతో టీం ఇండియా ఆడుతుంది. ఇందులో భారత అట్టు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తుది జట్టులో స్థానం అనేది దక్కింది. ఆసియా కప్ కు ఎంపిక జట్టులో అశ్విన్ ఉండటం చూసే ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్. ఈరోజు తుది జట్టులోకి రావడంతో కారణం ఏంటి అని వెతకడం ప్రారంభించారు. గత పాక్ మ్యాచ్ లో ఆదరికంటే బాగా రాణించిన యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు.

Advertisement

అయితే అశ్విన్ జట్టులోకి రావడం వెనుక పెద్ద ప్లాన్ ఉంది అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. టాస్ సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. బిష్ణోయ్ స్థానంలో అశ్విన్ ను తీసుకున్నం. అందుకు కారణం ప్రత్యర్థి జట్టు అయిన శ్రీలంక టీంలో ఎకువచ్చా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటమే. అందుకోసమే అశ్విన్ ను జట్టులోకి తీసుకున్నం ఐ రోహిత్ అన్నాడు. అయితే ఈ ఆసియా కప్ లో అశ్విన్ కు ఇదే మొదటి మ్యాచ్ అనే విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఇండియా పైన గెలిచిన ఆనందం లేకుండా పాకిస్థాన్ కు దెబ్బ..!

మాజీలకు అందరికి కలిపి పంచ్ ఇచ్చిన విరాట్…!

Visitors Are Also Reading