Home » హాలీవుడ్ రీమేక్ చేస్తున్న మాస్ మహారాజ..!

హాలీవుడ్ రీమేక్ చేస్తున్న మాస్ మహారాజ..!

by Azhar
Ad

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సినిమాలు ఈ మధ్య వరుసగా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇది వరుస ప్లాప్స్ అనేవి వస్తున్న కూడా రవితేజ సినిమా చేసే స్పీడ్ ను ఆపడం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు టాలీవుడ్ లో అందరి కంటే రవితేజనే ఎక్కువ సినిమాలు లైన్ లో పెట్టి ఉంచారు. అందులో ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు వంటి సినిమాలు ఉన్నాయి.

Advertisement

ప్రస్తుతం ఈ మూడు సినిమాలను ఒక్కేసారి ట్రాక్ ఎక్కించి నడిపేస్తున్న రవితేజ ఈ గ్యాప్ లోనే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టినట్లు తెలిసిందే. నిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్ లో ఓ సినిమా అనేది చేయనున్నాడు అని తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా అనేది హాలీవుడ్ సినిమా యొక్క రీమేక్ గా తెలుస్తుంది. హాలీవుడ్ లో 2014లో వచ్చిన జాన్ విక్ అనే సినిమా రవితేజకు బాగా నచ్చింది అంట.

Advertisement

ఇక ఆ సినిమా రీమేక్ చేయాలనీ ఫిక్స్ అయిన రవితేజకి.. దానిని మన నేటివిటీలోకి మర్చి కార్తీక్ చెప్పిన కథ అనేది బాగా నచ్చడంతో ఈ సినిమాకు కూడా డ్రీం సిగ్నల్ అనేది ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమాకు ఇంకా అధికారిక ప్రకటన అనేది చేయలేదు. కానీ అప్పుడే ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఈగల్ అనే పేరుతో ఈ సినిమా అనేది రానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

భారత ఆటగాళ్ల గాయాలపై సెహ్వాగ్ క్లారిటీ..!

రోహిత్ కు కోహ్లీలో సగం ఉన్న ఎంతో గొప్ప ఆటగాడే..!

Visitors Are Also Reading