Home » ఓటిటిలోకి వచ్చేసిన ‘రావణాసుర’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

ఓటిటిలోకి వచ్చేసిన ‘రావణాసుర’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

by Bunty
Ad

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం రావణాసుర. విలక్షణ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం ముందుకొచ్చింది. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ నామ ఈ చిత్రాన్ని రవితేజ ఆర్ట్స్ బ్యానర్ పై రవితేజతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక నెగిటివ్ పాత్రలో రవితేజ తన నటనతో అదరగొట్టాడు.

READ ALSO : మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : CM KCR

Advertisement

ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటన లేకుండా సడన్ సర్ప్రైజ్ ఇస్తూ అమెజాన్ ఈ సినిమాను డిజిటల్ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రావణాసుర కథ విషయంలోకి వెళితే, సినిమా ప్రారంభం కాగానే వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. కోర్టులో న్యాయం జరగకపోతే రవితేజ బయట బాధితులకు న్యాయం చేస్తాడు.

Advertisement

READ ALSO :  Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?

Ravanasura now streaming on this OTT platform

ఇలా న్యాయం చేయడానికి రవితేజ ఎలాంటి త్యాగం చేస్తాడు. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు. అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. లాయర్ గా ఉంటూనే తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు హీరో రవితేజ. ఇక ఈ సినిమాలో రవితేజ సీన్స్ హైలెట్ అయ్యాయి. రవితేజ ఎంట్రీ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ చాలా అదిరిపోయాయి.

READ ALSO : Agent Review : ఏజెంట్ రివ్యూ… అఖిల్ మూవీకి ఊహించని షాక్…!

Visitors Are Also Reading