Home » మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన రష్మిక విజయ్..ఇక త్వరలోనే పెళ్లి?

మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన రష్మిక విజయ్..ఇక త్వరలోనే పెళ్లి?

by Bunty
Ad

స్టార్ హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ నటించిన మొదటి చిత్రం “గీత గోవిందం”. ఆ సినిమా సమయం నుంచి మొదలుకొని ఇప్పటివరకు వారు ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ ఎదుర్కొంటూనే ఉన్నారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, రష్మిక తరచూ విజయ్ దేవరకొండ ఇంటికి వెళుతుందని, వారు డేటింగ్ చేస్తున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.

Advertisement

కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు రష్మిక కానీ విజయ్ దేవరకొండ కానీ ఇంతవరకు స్పందించలేదు. కానీ వీరిద్దరూ ఎప్పుడు సోషల్ మీడియాలో దొరికిపోతూనే ఉన్నారు. వీరిద్దరూ తరచూ పోస్ట్ చేసే ఫోటోలతో ఎప్పుడు దొరికిపోతూనే ఉన్నారు. ఈసారి కూడా రష్మిక, విజయ్ దేవరకొండ మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు. ఈసారి బయట వెకేషన్ లో, ఇంట్లో కాకుండా సేమ్ దుస్తులను ధరించి మీడియా కంటపడ్డారు. తాజాగా విజయ్ దేవరకొండ ఓసారి బయటకు వచ్చినప్పుడు తన రౌడీ బ్రాండ్స్ నుంచి ఓ టీ షర్టును ధరించి బయట కనిపించారు.

ఇక అదే టీషర్టులో తాజాగా రష్మిక కూడా కనిపించింది. యానిమల్ మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రిటర్న్ వస్తున్న సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో సేమ్ టీ షర్టుతో కనిపించారు. ఇక సేమ్ టీ షర్టులో వీరిద్దరూ కనిపించడంతో మరోసారి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఎన్నోసార్లు వీరిద్దరిపై అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు వీరు స్పందించడం లేదు. ఈ విషయంపై వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ నిజం ఏంటి అనేదితెలియదు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading