Home » కోహ్లీ గా విజయ్.. మరి అనుష్కగా ఎవరో తెలుసా…?

కోహ్లీ గా విజయ్.. మరి అనుష్కగా ఎవరో తెలుసా…?

by Azhar
Ad

విజయ్ దేవరాకొండ చేసినా కొన్ని కామెంట్స్ అనేవి ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్ కు విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఇక ఈ మధ్యే మధ్యలో మీడియాతో మాట్లాడిన విజయ్ ని.. బయోపిక్ సినిమాలు చేసే ప్లాన్ ఉందా అని ప్రశ్నించగా… ఇప్పటికే అందరివీ వచ్చాయి. విరాట్ కోహ్లీ బయోపిక్ అయితే చూద్దాం అని చెప్పాడు.

Advertisement

అంతే విజయ్ ఈ కామెంట్స్ చేసిన వెంటనే అవి వైరల్ గా మారిపోయాయి. కోహ్లీ బయోపిక్ లో విజయ్ చేస్తున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. ఇక విజయ్ ఫ్యాన్స్ కూడా కోహ్లీ బయోపిక్ లో అతను నటించాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా విజయ్ అందులో నటిస్తే.. కోగలి భార్య అయిన అనుష్క శర్మ పాత్రలో ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చ కూడా మొదలు పెట్టారు.

Advertisement

అయితే ఎక్కువ మంది విజయ్ దేవరకొండ కోహ్లీలా నటిస్తే.. అనుష్క పాత్రలో రష్మిక మందాన నటించాలని అంటున్నారు. ఇక విజయ్, రష్మిక జోడి అనేది ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఇండస్ట్రీలోని హిట్ పేర్స్ లో విజయ్, రష్మిక కూడా ఉంటారు. అలాగే రష్మిక కూడా అనుష్క పాత్రలో బాగా సూట్ అవుతుంది అని కూడా అంటున్నారు. అయితే నిజంగా కోహ్లీ బయోపిక్ వచ్చే సమయానికి అందులో ఎవరు ఉంటారు అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

కోహ్లీపై మాట మార్చిన కపిల్ దేవ్..!

ఇండియా, పాకిస్తాన్‌ కు ఫైన్ వేసిన ఐసీసీ…!

Visitors Are Also Reading