Home » విజయ్ కి హీరోయిన్ ను సెట్ చేసిన వంశీపైడిప‌ల్లి..ఎవ‌రంటే..!

విజయ్ కి హీరోయిన్ ను సెట్ చేసిన వంశీపైడిప‌ల్లి..ఎవ‌రంటే..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ హ‌వా క‌నిపిస్తోంది. తెలుగు ద‌ర్శ‌కులు త‌మిళ స్టార్ లతో సినిమాలు చేయ‌డం..బాలీవుడ్ హీరోయిన్ లు మ‌న సినిమాల్లో న‌టించ‌డం ఇలా టాలీవుడ్ క్రేజ్ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజయ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

vijay

Advertisement

Advertisement

అయితే ఈ సినిమాలో విజ‌య్ కోసం వంశీపైడిప‌ల్లి హీరోయిన్ ను సెట్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ పాత్ర కోసం పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. ఇక ప్ర‌స్తుతం ర‌ష్మిక పుష్ప హిట్ తో జోరు మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి కే ఈ ముద్దుగుమ్మ‌కు తెలుగు క‌న్న‌డ ఇండ‌స్ట్రీల‌లో క్రేజ్ ఉండగా పుష్ప సినిమాతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక విజయ్ తో సినిమా ఓకే అయితే ర‌ష్మిక బంప‌రాఫ‌ర్ అందుకున్నట్టే.

Visitors Are Also Reading