Telugu News » Blog » స‌మంత‌పై ర‌ష్మిక సంచ‌ల‌న కామెంట్స్‌

స‌మంత‌పై ర‌ష్మిక సంచ‌ల‌న కామెంట్స్‌

by Bunty
Ads

డిసెంబర్ 12వ తేదీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో సమంతపై హీరోయిన్ రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో.. రష్మిక మాట్లాడుతూ.. తాను హీరోయిన్ గా చేసిన సినిమాలో… సమంత ఐటమ్ సాంగ్ చేయడం ఆనందంగా ఉందని.. అయితే తాను సమంతలా.. చేయలేనని చెప్పింది. ఆ సినిమాలో సమంతా స్పెషల్ సాంగ్ చేయడం ఖుషి అని.. ఆమెకు ఛానల్ మెసేజ్ కూడా చేశాననీ… సమంత ఈ సాంగ్ చేయడం చాలా గ్రేట్ ఆని పేర్కొంది రష్మిక.

Advertisement

Advertisement

ఇలాంటి ఆఫర్ తనకు వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని… అలాంటి సమంత స్టార్ హీరో నాని ఉండి కూడా ఈ సాంగ్ చేసింది అని ప్రశంసించింది రష్మిక. అలాగే మరో ఆసక్తికర విషయం కూడా చెప్పింది రష్మిక. పుష్ప సినిమా చేసే ముందు అసలు ఈ కథ ఏమిటో తెలియకుండానే తమ సినిమాకు సాయం చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

అయితే సినిమాకు ముందు కేవలం చిత్తూరు వ్యాసం మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది అని ఆమెకు చెప్పాడట. పుష్ప సినిమా స్క్రిప్ట్ మరియు క్యారెక్టర్ ఏమిటో లేదని రష్మిక పేర్కొంది. తాను సుకుమార్ ప్రపంచం లోకి… కావాలనే కోరిక ఉందని.. అందుకే తాను సుకుమార్ కు పూర్తిగా సరెండర్ అయిపోయానని చెప్పింది. ఇక చిత్తూర్ యాస కూడా సుకుమార్ కోసమే కష్టపడి మరి నేర్చుకున్నానని తెలిపింది.