Home » విరాట్ వన్డేలకు సరిపోతాడు.. టీ20లకు వేస్ట్..!

విరాట్ వన్డేలకు సరిపోతాడు.. టీ20లకు వేస్ట్..!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆసియా కప్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ ముందువరకు ఫామ్ లేక పరుగులు చేయలేక తెగ ఇబ్బందికి పడిన విరాట్.. దాదాపుగా 5 వారలు విశ్రాంతి తీసుకొని ఆసియా కప్ కు వచ్చాడు. ఇక ఈ టోర్నీలోని మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై 34 బంతుల్లో 35 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత హాంగ్ కాంగ్ పై 44 బంతుల్లో 59 పరుగులు చేసాడు.

Advertisement

అయితే కోహ్లీ యొక్క ఈ ప్రదర్శనతో ఇండియా ఫ్యాన్స్ ఆనందంగానే ఉన్న.. పాకిస్థాన్ రాఖీలు మాత్రం కోహ్లీపై సంచనల క్కమెంట్స్ చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ విరాట్ వన్డేలకు సరిపోతాడు.. టీ20లకు వేస్ట్ అంటూ పేర్కొన్నాడు. లతీఫ్ మాట్లాడుతూ.. కోహ్లీ ఎప్పటికి రోహిత్ శర్మల కాలేడు. ఎందుకంటే అతను టీ20 ఆటగాడు కానే కాదు.

Advertisement

రోహిత్ శర్మ ఎక్కువ సేపు క్రీజులో ఉండే సైలెంట్ గా ఉండడు. సిక్స్ లు ఫోట్లు కొడుతాడు. ఇక ధోని కూడా ఇన్నింగ్స్ మొదట్లో స్పీడ్ గా ఆడకపోయినా తర్వాత సిక్సులుతో రెచ్చిపోతాడు. కానీ కోహ్లీని ఆ పని రాదు. అతను క్రీజులో ఎక్కువ సేపు ఉన్నా.. ఇన్నింగ్స్ స్పీడ్ అనేది పెంచలేడు. అతని ఆటతీరు వల్లే ఐపీఎల్ లో అతని జట్టు ఇంకా టైటిల్ గెలవలేదు. కానీ వన్డేలో మాత్రం కోహ్లీ దగ్గరకు కూడా ఎవరు రారు అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

షాకింగ్..ప్రపంచ కప్ కు కూడా ఆ ఆల్ రౌండర్ దూరం..!

ఫ్యాన్స్ కు దాదా షాక్.. అందులోనుండి తప్పుకుంటున్నాను అని..?

Visitors Are Also Reading