Home » రామ్ చరణ్ సినిమాల్లో వాళ్ల అమ్మ సురేఖ కి నచ్చని సినిమా ఏదో తెలుసా..?

రామ్ చరణ్ సినిమాల్లో వాళ్ల అమ్మ సురేఖ కి నచ్చని సినిమా ఏదో తెలుసా..?

by Sravya

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రామ్ చరణ్ తేజ్ మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చి తక్కువ సమయం లోనే గుర్తింపు ని తెచ్చుకున్నారు. మెగాస్టార్ తనయుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. చిరంజీవి పేరు ని తన మొదటి సినిమా కోసం మాత్రమే వాడుకున్న చరణ్ తర్వాత మాత్రం పవర్ స్టార్ లాగ మెగా పవర్ స్టార్ ఎదగడమే కాకుండా ఇండస్ట్రీ లో పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తన ఇమేజ్ ని ప్రపంచం మొత్తం విస్తరించుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలు సక్సెస్ ని అందుకోలేదు. రామ్ చరణ్ తల్లి సురేఖ కి రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలని చూసి రామ్ చరణ్ కి సలహాలు ఇస్తూ ఉంటారట. రామ్ చరణ్ తుఫాన్ సినిమా చూసి సురేఖ రామ్ చరణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాగా చేసినప్పటికీ కథ కానీ రామ్ చరణ్ క్యారెక్టర్జేషన్ కానీ సరిగ్గా లేవని సురేఖ రామ్ చరణ్ దగ్గరగా తరచు మాట్లాడుతూ ఉండేవారట. ఇలాంటి సినిమాలు మాత్రం లైఫ్ లో మరొక సారి చెయ్యద్దు అని చెప్పారట. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేసిన జంజీర్ సినిమాని తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు.

హిందీ తెలుగు రెండు చోట్ల కూడా పెద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయింది. తుఫాన్ సినిమా ఇది. ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు రామ్ చరణ్ కి రాబోయే సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు మరి రాబోయే సినిమాలతో రామ్ చరణ్ ఎంతలా మెప్పిస్తారు అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading