Home » దేవి శ్రీ ప్ర‌సాద్ పై పోలీస్ కేసు న‌మోదు !!

దేవి శ్రీ ప్ర‌సాద్ పై పోలీస్ కేసు న‌మోదు !!

by Bunty
Ad

పుష్ప ఐటెం సాంగ్ పై ఇంకా వివాదం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కి పిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ మేర‌కు హైదరాబాద్ పోలీసులు కమిషనర్ కు లేఖ రాశారు ఎమ్మెల్యే రాజసింగ్.. డివోషనల్ సాంగ్స్ ను ఐటమ్ సాంగ్ తరహాలో రాయడం పై రాజసింగ్ సింగ్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని లేఖ లో పేర్కొన్నారు రాజసింగ్. దేవి శ్రీ ప్రసాద్ వ్యహారాల శైలితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. వెంటనే దేవిశ్రీప్రసాద్ చర్యలు తీసులోని కమిషనర్ కోరారు రాజసింగ్..

Advertisement

Advertisement

హిందువులను అవమానించడం అలవాటు గా మారిందని.. దేవి శ్రీ ప్రసాద్ క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలు హిందువులను హార్ట్ చేసాయని… వేరే మతాల పై వీలుగా కామెంట్స్ చేస్తారా అనిప్ర‌శ్నించారు. క్షమాపణ చెప్పక పోతే ఏ విదంగా సమాధానం చెప్పాలో చెపుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వాటిని అపక పోతే ఇంకా పెరుగుతాయని.. దేవి శ్రీ ప్రసాద్ హిందువు కాదా అని నిల‌దీశారు.

Visitors Are Also Reading