Home » రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం, లభించే సదుపాయాల గురించి తెలుసా?

రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం, లభించే సదుపాయాల గురించి తెలుసా?

by Bunty
Ad

ఇండియాలో రైల్వే జాబ్ గురించి తెలియని వారు ఉండరు. రైల్వే జాబ్ వచ్చిందంటే లైఫ్ జిందగీ బతికే అంటూ చాలామంది అనుకుంటారు. ఇది 100% నిజం. రైల్వే జాబ్ కొడితే లగ్జరీ లైఫ్ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్లు కూడా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. ఇటీవల ఒడిస్సా లో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 280 మంది మరణించారు. దాదాపు 1,000 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. ఇక గాయాల పాలు అయిన వారి సంఖ్య తెలియ రాలేదు. ఈ రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో… అందరూ రైల్వే జాబ్స్ గురించి బాగా సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మనం రైల్వే మాస్టర్ ఉద్యోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం వివరాలు

బేసిక్ వేతనం – రూ. 35000
డి ఎ – రూ.4248
ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ – 1800
డిఎ ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ – 90 రూపాయలు

Advertisement

హెచ్ఆర్ఏ

X క్లాస్ సిటీ – రూ.8496
Y క్లాస్ సిటీ – రూ.5664
Z క్లాస్ సిటీ – రూ.2832

కటింగ్స్

ఎన్పీఎస్ – రూ.3717
ప్రొఫెషనల్ టాక్స్- 250 రూపాయలు
సి జి హెచ్ ఎస్ – 30 రూపాయలు
నెట్ డిడక్షన్ – 4000

గ్రాస్ శాలరీ

X క్లాస్ సిటీ – రూ.50260

Y క్లాస్ సిటీ – రూ.47,430

Z క్లాస్ సిటీ – రూ. 45000

అలవెన్స్ లు

నైట్ డ్యూటీ అలవెన్స్ – 2700

ఓవర్ టైం అలవెన్స్

ప్రయాణభత్యం మరియు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది ?

Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!

ప్రభాస్‌ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా ?

Visitors Are Also Reading