Home » ఈ కూర్చున్న అమ్మాయికి ఈ అబ్బాయి పెట్టిన పేరు పిల్లర్ 9.. రైల్వేస్టేషన్ లవ్ స్టోరీలో ట్విస్ట్ మామూలుగా లేదు..!

ఈ కూర్చున్న అమ్మాయికి ఈ అబ్బాయి పెట్టిన పేరు పిల్లర్ 9.. రైల్వేస్టేషన్ లవ్ స్టోరీలో ట్విస్ట్ మామూలుగా లేదు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

అదొక రైల్వే స్టేషన్.. ప్లాట్ ఫామ్ పై పిల్లర్ నైన్ ఉంది.. ప్రతిరోజు అక్కడ కూర్చున్న అందమైన అమ్మాయి మరియు అబ్బాయి చెరొక వైపు కూర్చునేవారు. ట్రైన్ రాగానే అందులో ఎక్కి ఎవరి ఉద్యోగానికి వారు వెళ్లేవారు. మళ్లీ సాయంకాల వేళ అదే స్టేషన్కు వచ్చి ట్రైన్ వచ్చే వరకు ఆ పిల్లర్ నైన్ వద్ద ఇద్దరూ కూర్చునేవారు.

అలా కొంతకాలం గడిచింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి.. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. అది 2015 నాకు ఈ పిల్లర్ పక్కన కూర్చున్న అమ్మాయికి ఒకే దగ్గర ఉద్యోగాలు వచ్చాయి. అలా ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత ఇద్దరం వేరు వేరు ట్రైన్ ఎక్కి మా ఊళ్ళోకి వెళ్లే వాళ్ళం. అలా అమ్మాయి పరిచయం అయ్యాక మొదటిసారి దిగిన సెల్ఫీ ఫోటో..

Advertisement

ఇక అప్పటినుంచి ఆ అమ్మాయికి నేను చిలిపిగా పెట్టుకున్న పేరు పిల్లర్ నెంబర్ 9..

ప‌రిచ‌యం పెరిగింది.ఒకరోజు ఆమెతో పాటే వాళ్ల ఇంటి వ‌ర‌కు ట్రైన్ లో వెళ్లొచ్చా…అప్పుడు తీసుకున్న సెల్ఫీ ఇది.

పరిచయం కాస్త ప్రేమగా మారింది. రైల్వే స్టేష‌న్ లోనే త‌న‌కు ప్ర‌పోజ్ చేశా…!

Advertisement

also read:అప్పుడు సైడ్ యాక్టర్స్.. ఇప్పుడు స్టార్ యాక్టర్స్..ఆ 10 మంది ఎవరంటే..?

ఇక ఇద్దరు కలిసి సినిమాలు , షికార్లు, పార్కులు, రెస్టారెంట్లు..ఇలా మా ప్రేమ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లా దూసుకెళ్లింది.

ఇక పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి సమయంలో షాపింగ్ చేస్తుండ‌గా దిగిన ఫోటో….

ఆ అబ్బాయికి …. పిల్ల‌ర్ నెంబ‌ర్ 9 అంటే అమ్మాయికి పెళ్లి అయిన రోజు ఫొటో..

ఇది పిల్ల‌ర్ 9.. అబ్బాయి ఇంటికి ప‌ర్మినెంట్ గా వ‌చ్చిన ఫోటో.

ఇక దేవుడు మ‌మ్మ‌ల్ని ఓ చిట్టిత‌ల్లితో దీవించేశాడు.

also read:

Visitors Are Also Reading