రాఘవ లారెన్స్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాఘవ లారెన్స్ అందరికీ సుపరిచితమే. చలనచిత్ర పరిశ్రమ లోకి ఎవరి ఎండ లేకుండా స్వయంకృషితో వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సైడ్ డాన్సర్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా కొరియోగ్రాఫర్ గా డాన్స్ మాస్టర్ గా తన టాలెంట్ ని బయట పెడుతూ సింగర్ గా, నిర్మాతగా, దర్శకుడుగా కూడా వ్యవహరించారు.
Advertisement
Advertisement
ఇవన్నీ ఒక ఎత్తైతే సేవాగుణంతో సహాయ కార్యక్రమాలు చేస్తూ మంచి పేరుని తెచ్చుకుంటున్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎప్పుడూ లారెన్స్ ముందే ఉంటారు. తాజాగా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు అని డబ్బులు లేక ఇబ్బంది పడే ట్రస్ట్ కి డబ్బులు పంపించమని చెప్పారు. నా ప్రజలకి సేవ చేయడం కోసం ఆ దేవుడు నన్ను ఎంచుకున్నాడని.. నేను అదృష్టవంతుడిని లారెన్స్ తాజాగా ట్విట్టర్ లో షేర్ చేశారు. పేదలు, పేద విద్యార్థులు ఇంటికి స్వయంగా వెళ్లి తను ఉన్నానని భరోసాని ఇచ్చారు ఇది చూసిన నెటిజెన్స్ లారెన్స్ ని ప్రశంసిస్తున్నారు.
Also read:
- డీజే టిల్లుకు జోడీగా వైష్ణవి చైతన్య.. ఏ సినిమాలో అంటే..?
- స్నేహం బాగుండాలంటే.. వీటిని అస్సలు మరిచిపోకండి..!
- బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేస్తే.. పారిపోతాయి..!