Home » పైసల కోసం దిగజారిన రాశి కన్నా.. ఆ హీరోతో బెడ్ రూమ్ సీన్లకు…?

పైసల కోసం దిగజారిన రాశి కన్నా.. ఆ హీరోతో బెడ్ రూమ్ సీన్లకు…?

by Bunty
Ad

 

 

రాశిఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి సక్సెస్ఫుల్ సినిమాలే చేసింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమా సక్సెస్ తో ఇండస్ట్రీ దృష్టిని బాగా ఆకర్షించింది. గోపీచంద్, రామ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలలో నటించింది.

read also : IPL 2023 : రోహిత్ శర్మను ఛీటింగ్ చేసిన సంజూ !

Advertisement

ఇప్పటికీ రాశి కన్నాకి తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం రాశికన్నా హిందీలో యోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట సందడి చేస్తుంది. రాశికన్నా మొదటిసారి ఈ చిత్రంలో బోల్డ్ గా కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా నటిస్తున్నారు.

Advertisement

Read also : సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

హాలీవుడ్ సినిమా తరహాలో హీరో హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు హద్దు మీరే అవకాశం కూడా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విమానంలో జరిగే ఘటనలు శృంగార సన్నివేశాలు కాస్త బోల్డ్ గా ఉండనున్నానయని అంటున్నారు.

Read also : సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

Visitors Are Also Reading