Home » సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

by Bunty
Ad

 

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏ మాయ చేసావే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి… తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సమంత సినీ ప్రయాణంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు.

read also : Silk Smitha : భరించలేని నరకం.. చనిపోయే ముందు ఉత్తరంలో బాధను బయటపెట్టిన సిల్క్ స్మిత ?..

Advertisement

ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న సమంత వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు చాలా రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో సమంతకి చాలా ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో రెండున్నర కోట్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

Advertisement

read also : Thati Munjalu: ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు

Samantha earns crores every month from Instagram, doubles the fees, takes  so many lakhs for 1 post - informalnewz

ట్విట్టర్ లో కోటి మంది ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్బుక్ లో అయితే సుమారు 4 కోట్ల 50వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ క్యాష్ చేసుకున్నా సదరు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఆమెకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయించుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో సమంత ఒక్క పోస్ట్ పెడితే దాదాపు 50 లక్షలు పారితోషికం తీసు కుంటుందట.

read also : చిరంజీవితో…కీర్తి సురేష్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading