Home » pushpa : హీట్ పుట్టిస్తున్న “పుష్ప” ఐటెమ్ సాంగ్.. రెచ్చిన పోయిన సమంత

pushpa : హీట్ పుట్టిస్తున్న “పుష్ప” ఐటెమ్ సాంగ్.. రెచ్చిన పోయిన సమంత

by Bunty
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు… దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. సమంత ఐటెం సాంగ్ లో కూడా నటిస్తుంది.

Advertisement

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు, పాటలు మరియు ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పుష్ప ఐటమ్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఊ అంటావా.. ఊహు అంటావా అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ లో.. సమంత తన అందాలను ఆరబోసింది. అటు ఈ సాంగ్ లిరిక్స్ కూడా… అందరికీ ఊపును తెప్పిస్తున్నాయి. మొత్తానికి విడుదలైన కాసేపటికే ఈ సాంగ్ వైరల్ గా మారింది. కాగా పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading