Home » సాయి శంకర్ కాకుండా పూరీకి మ‌రో త‌మ్ముడు ఉన్నాడ‌న్న సంగ‌తి తెలుసా..?

సాయి శంకర్ కాకుండా పూరీకి మ‌రో త‌మ్ముడు ఉన్నాడ‌న్న సంగ‌తి తెలుసా..?

by AJAY
Ad

టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్ లలో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. తక్కువ టైంలో సినిమా చేసి హిట్ కొట్టగల దమ్మున్న డైరెక్టర్ కూడా పూరి జగన్నాథ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రీసెంట్ గా పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. దాంతో పూరి పై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. కానీ గతంలో పూరి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ లకు బ్లాక్ బస్టర్ హిట్ లను ఇచ్చారు.

Also Read:  Prabhas-trisha:ఈ మూవీతో అలనాటి ప్రేమికులు కలవబోతున్నారా..?

Advertisement

 

నిజానికి పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా జీవితం తెరిచిన పుస్తకం. అయితే పూరి జగన్నాథ్ ఫ్యామిలీ లైఫ్ గురించి మాత్రం కొన్ని విషయాలు మాత్రం చాలామందికి తెలియదు. అందులో పూరి జగన్నాథ్ కు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారన్న విషయం అస్సలు తెలియదు. పూరి జగన్నాథ్ తమ్ముడు శివ రామ్ శంకర్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.

Advertisement

శివ రామ్ శంకర్ ఒకటి రెండు సినిమాల్లో నటించగా ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ కు సాయిరామ్ శంకర్ తో పాటు ఉమా శంకర్ అనే మరో తమ్ముడు ఉన్నాడు. ఉమా శంకర్ నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు.

Also Read:   పెళ్లికి వారం రోజుల ముందు నుండి చేయ‌కూడ‌ని ప‌నులు ఇవే..ఇవి చేస్తే అంతే సంగ‌తి..!

ఉమా శంకర్ మొదట టిడిపిలో ఉండేవారు. 2014 ఎలక్షన్లలో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. కాగా 2019లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు.

Also Read:  Savitri birth anniversary:షూటింగ్ స్పాట్ లో చెప్పులతో కొట్టుకున్న వరలక్ష్మి-సావిత్రి..కారణం..!!

Visitors Are Also Reading