చాలామంది సినీ బ్యాగ్రౌండ్ ఉండి, ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీకి చాలామంది మంచి హీరోలు అవ్వాలని వస్తూ వుంటారు. కానీ అందరికీ అంత అవకాశం ఉండదు. కొంతమంది హీరోలు కొడుకులు సినిమాల్లోకి వస్తూ ఉంటారు సక్సెస్ అవుతూ ఉంటారు. అలానే ప్రొడ్యూసర్లు కొడుకులు కూడా ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. వెంకటేష్, అల్లు అర్జున్, నితిన్ వంటి హీరోలు ప్రొడ్యూసర్లు కొడుకులే. కానీ వీళ్ళు బానే నిలబడ్డారు.
Advertisement
Advertisement
ప్రొడ్యూసర్స్ కొడుకులుగా వచ్చి ఫ్లాప్ అయిన వాళ్లలో వడ్డే నవీన్ ఒకరు. అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా సక్సెస్ కాలేదు. ప్రొడ్యూసర్లు కొడుకులుగా వెంకటేష్, అల్లు అర్జున్ మాత్రం టాప్ హీరోలయ్యారు. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ట్యాలెంట్, లక్ రెండు ఉండాలి. వడ్డే నవీన్ ప్రొడ్యూసర్ కొడుకే. ఆయనకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదట్లో బానే సక్సెస్ ని అందుకున్నారు కానీ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిపోయారు. సాయి శ్రీనివాస్ బెల్లంకొండ సినిమాలు చేస్తున్నా కూడా హిట్ రావట్లేదు.
Also read:
- నిన్నే పెళ్లాడుతా మూవీ క్లైమాక్స్ ని… నాగార్జున కి దర్శకుడు చెప్పలేదు.. ఎందుకంటే..?
- భార్యా భర్తలు వీటిని పాటిస్తే… అస్సలు గొడవలే రావు…!
- వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది…? కారణాలు ఏమిటో తెలుసా…?