Home » ఒకే ప్రేమ్ లో కనిపించనున్న బాలయ్య, ప్రభాస్.. అభిమానులకు పండుగే..!

ఒకే ప్రేమ్ లో కనిపించనున్న బాలయ్య, ప్రభాస్.. అభిమానులకు పండుగే..!

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం బాలయ్య ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా సందడి చేస్తున్నాడు. దీంతోపాటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. రాజకీయాలను పక్కకు పెడితే.. ప్రస్తుతం బాలయ్య అనుష్టాపబుల్ సీజన్ 2 షో తో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. ఇప్పటికే పాలూరు సినీ రాజకీయ ప్రముఖులతో ఫన్ చిట్ చాట్ చేశాడు బాలయ్య. ఈ ఎపిసోడ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచాయి. తాజా ఎపిసోడ్ లో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి కే రాఘవేంద్రరావు నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు అల్లు అరవింద్ తో సరదాగా చిట్ చాట్ చేశాడు బాలకృష్ణ.

Advertisement

ఇప్పటికే అంతటా బాబు సీజన్ 2 లో రాజకీయ ప్రముఖులు యంగ్ హీరోలు పలువురు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఎవరెవరు హాజరుకానున్నారు అనే విషయం ఆసక్తి నెలకొంది. ఇక ఈ సీజన్లో చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్టు ప్రచారం నడుస్తోంది. అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాలయ్య షోలో పాల్గొనబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి తొలి సీజన్లోనే ప్రభాస్ తో బాలయ్య షో చేయాల్సి ఉండే కానీ అది కుదరలేదు. ప్రభాస్ వస్తున్నాడు బాలయ్య షోలో ప్రభాస్ వస్తే ఆ ఎపిసోడ్ మాత్రం రికార్డ్ సృష్టిచడం ఖాయమని తెలుస్తోంది.

Advertisement

Also Read :  సుడిగాలి సుదీర్ ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరంటే..?

Prabhas with balayya ??!

బాలయ్య వేసే ప్రశ్నలకు డార్లింగ్ ప్రభాస్  ఎలా సమాధానం చెబుతాడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్లలో ఒకరైనటువంటి గోపీచంద్ మాలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన జై బాలయ్య సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగుతోంది. అక్క పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. F3 ఫేమ్ దర్శకుడు అనిల్ రావిపూడితో ఎన్బీకే 108 సినిమా చేయనున్నాడు బాలకృష్ణ.

Also Read :   స్టార్ట్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురి పెళ్లి వేడుక…. వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…?

Visitors Are Also Reading