Home » సీతారామం ఈవెంట్ కు ప్రభాస్ అంత ఖరీదైన టీషర్ట్ వేసుకున్నాడా…?

సీతారామం ఈవెంట్ కు ప్రభాస్ అంత ఖరీదైన టీషర్ట్ వేసుకున్నాడా…?

by Azhar
Ad

దుల్కర్ సల్మాన్ హీరోగా తాజాగా తెలుగులో విడుదల అయిన సినిమా సీతారామం. అయితే ఈ సినిమాకు మొదటి షో నుండే పంనుంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. అందరూ ఈ సినిమా సూపర్ హిట్ కామెంట్స్ చేసారు. ఇక ఈ సినిమాపైన మొదట అంతగా అంచనాలు అనేవి లేవు. అలాగే తెలుగులో ఈ సినిమాకు అంతగా గుర్తింపు కూడా లేదు అనే చెప్పాలి.

Advertisement

కానీ వైజయంతి బ్యానర్ పైన నిర్మించిన ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చేది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఒక్క చర్చ అనేది జరుగుతుంది. అదేంటంటే.. ఈ ఈవెంట్ కు ప్రభాస్ వేసుకొని వచ్చిన టీషర్ట్ గురించి జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు. దాని యొక్క ఖరీదు అనేది ఎక్కువగా చర్చకు దారితీస్తుంది.

Advertisement

అయితే ఇప్పుడు పాన్ ఇండియా హీరో లెవల్ ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్ దర్శేవి తక్కువ ధర అయితే ఉండవు. ఈ టీషర్ట్ కూడా అంతే.. దీని ధర ఏకంగా 20 వేలు అని తెలుస్తుంది. ఈ 20 వేలు అంటే మాములు వారికీ ఒక్క నెల జీతం అని చెప్పవచ్చు. కానీ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అనేది తీసుకుంటున్నప్పుడు అది ప్రభ్స్ కు పెద్ద లెక్క కాదు అని చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

తన సక్సెస్ పై దినేష్ కామెంట్స్..!

అందుకే ఐపీఎల్ ను అందరూ తప్పుబడుతున్నారా…?

Visitors Are Also Reading