Home » ప్రభాస్ కొత్త టైటిల్‌ సినిమా టైటిల్ ఫిక్స్..!

ప్రభాస్ కొత్త టైటిల్‌ సినిమా టైటిల్ ఫిక్స్..!

by Sravya
Ad

ప్రభాస్ మొన్న సలార్ సినిమాతో హిట్ కొట్టేశారు. అలానే ప్రభాస్ మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న టైటిల్ని రివిల్ చేయబోతున్నారట. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారట. ఈ మూవీ కి రాజా సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. 14న ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సినిమా కోసం ముందు రాయల్, అంబాసిడర్, రాజా డీలక్స్ వంటి పేర్లని పరిశీలించారు.

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Advertisement

Advertisement

ఆఖరికి రాజా సాబ్ అని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ మధ్య ప్రభాస్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని మళ్లీ అభిమానులకి మారుతి పరిచయం చేయబోతున్నారు. ప్రభాస్ పాత్ర చాలా బాగుంటుందని బుజ్జిగాడు, డార్లింగ్ సినిమా తరహాలో ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు, పైగా అభిమానులు కూడా అటువంటి ప్రభాస్ ని మళ్ళీ చూడాలని అనుకుంటున్నారు. ఎట్టకేలకు అభిమానులు అనుకున్నది ఫలించబోతోంది. సినిమాకి సంబంధించి మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది మరికొన్ని రోజుల్లోనే విషయాలన్నిటినీ చిత్ర యూనిట్ రివీల్ చేస్తుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading