Home » ప్రభాస్ కు శ్రీనిధి తెగ నచ్చేసిందట.. అందుకే..?

ప్రభాస్ కు శ్రీనిధి తెగ నచ్చేసిందట.. అందుకే..?

by Azhar
Ad

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత విడుదలైన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోకపోగా.. ఇప్పుడు తన ఆశలు మొత్తం సాలార్ సినిమా పైన్ పెట్టుకున్నాడు. అయితే సినిమాలు ఎలా ఉన్న ప్రభాస్ మాత్రం చాలా చిలీ గా ఉంటాడు అనే విషయం అందరికి తెలిసిందే. తనకు నచ్చిన పనే చేస్తుంటాడు.

Advertisement

అయితే ప్రస్తుతం ప్రభాస్ సాలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF 2..సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి బాగా తెలుసు. ఇప్పుడు ఇండియా మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందులో హీరో యాష్ కు ఇచ్చిన ఎలివేషన్స్ మరో రేంజ్ లో ఉన్నాయి. అయితే ఇంత పెద్ద రాకీ బాయ్ ని కట్టడి చేసే ప్రేమికురాలిగా నటించిన శ్రీనిధికి మంచి మార్కులే పడుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆమెను మెచ్చుకుంటున్నారు.

Advertisement

ఇక తాజాగా ప్రభాస్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. KGF 2..సినిమా చుసిన తర్వాత అందులో శ్రీనిధి యాక్టింగ్ ప్రభాస్ కు బాగా నచ్చిందట. దాంతో ఈ విషయాన్ని నేరుగా శ్రీనిధికి ఫోన్ చేసి మరి చెప్పాడట మన డార్లింగ్. ఇక స్వయంగా ప్రభాస్ ఫోన్ చేయడంతో శ్రీనిధి ఫుల్ ఖుషి అవుతుందట.. అయితే అభిమానులు మాత్రం నువ్వు తర్వాత ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేశావ్ పో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ ఏంటో మీకు తెలుసా…?

Visitors Are Also Reading