Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » బికినీలో పూజా హెగ్డే….. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్!

బికినీలో పూజా హెగ్డే….. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్!

by Azhar
Ads

వ‌రుస సినిమా షూటింగ్ ల‌తో ఇన్ని రోజులు బిజీబిజీగా గ‌డిపిన పూజా హెగ్డే మాల్దీవ్స్ లో చిల్ అవుతుంది. బికినీ లో తాను ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల‌ను త‌న ఇన్ట్సాలో పోస్ట్ చేసింది. హాట్ గా ఉన్న ఈ ఫోటోలు ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి. రాధే శ్యామ్, ఆచార్య, బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ ల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు బిజీగా ఉన్న పూజా కాస్త గ్యాప్ త‌ర్వాత విజ‌య్ , స‌ల్మాన్ ఖాన్ ల‌తో న‌టించాల్సి ఉంది. ఆ షూటింగ్ కు ముందే ఇలా చిల్ అవుతూ క‌నిపించింది హెగ్డే!

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Ad

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Watch Video :

Visitors Are Also Reading