పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం రాజకీయాలలో చురుగ్గా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాలలో నటిస్తూనే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆ వార్త వైరల్ అయినంత తొందరలోనే అదంతా ఫేక్ అని సమాచారం వచ్చింది.
Advertisement
అయితే పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లేజినావో ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… అన్నా లేజీనావోను పవన్ కళ్యాణ్ మూడవ వివాహం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ హిందువు కాగా, అన్నా లేజీనావు క్రిస్టియన్. 2011లో తీన్మార్ సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ అమ్మడు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత 2013లో రిజిస్టర్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నారు.
Advertisement
ఇక వివాహ అనంతరం అన్నా లేజీనావో క్రిస్టియన్ సాంప్రదాయాన్ని వదిలేసి హిందూ సాంప్రదాయంలోకి మారిపోయింది. అన్న లేజినావో సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. ఈమె పబ్లిక్ గా ఎలాంటి ఫంక్షన్లకు కూడా వెళ్లదు. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహ సమయంలో సాంప్రదాయ దుస్తులలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈమెకు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈమె పేరిట భారీగానే ఆస్తులు సమకూర్చినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
Sai Pallavi: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న సాయిపల్లవి..?
Sangeetha: పెళ్లి తర్వాత నరకం చూశా.. భర్తను వదిలేద్దామనుకున్నా..!
భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !