Home » పవన్ కొత్త లుక్ లో బలే ఉన్నాడుగా..!

పవన్ కొత్త లుక్ లో బలే ఉన్నాడుగా..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో రాణిస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్లో ఉన్నారా లేదంటే నిర్మాతను కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఆమె కన్ఫ్యూజన్లోకి వెళ్లిపోతున్నా అంటున్నారు. చెక్కు పెట్టాలంటే పవన్ క్లారిటీ ఇవ్వాల్సిందే. తాజాగా పవన్ కళ్యాణ్ లుక్కు మారింది పొలిటికల్ ట్రిప్పు మారింది సోషల్ మీడియాలో కా తాజా ఫోటోలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఆ ఫోటోలు వాటిలో ఏముంది. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement


ఎప్పుడు ఇప్పుడు షూటింగ్స్ వైపు వస్తారా కోట్ల బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు కథలు రాస్తున్న దర్శకులు సినిమాల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. మాత్రం ఎప్పుడు పొలిటికల్  ఉంటారు. ఎప్పుడు లుక్కు మార్చి సినిమాలకు వస్తారో అస్సలు ఎవ్వరికి అర్థం కావడం లేదు. కొద్దిరోజుల కిందట వరకు జనంలోనే ఉన్న జన సేనాని మనసు ఇప్పుడు సినిమాల వైపు మళ్ళింది. కోసం గెటప్ కూడా మార్చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతోపాటు భవదీయుడు భగత్ సింగ్ సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా సముద్రఖని వినోదయ సీతం రీమిక్స్ కు కమిట్ అయ్యారు. వైపు సురేందర్ రెడ్డి సినిమా ఉన్నప్పటికీ అది ఇప్పట్లో తేలేదుగా కనిపించడం లేదు.                                                                                                                                                      Also Read :  చిరంజీవితో సినిమా చేసి కెరీర్ కోల్పోయిన స్టార్ డైరెక్ట‌ర్ లు వీళ్లే..? చివ‌ర‌కి ఏం చేస్తున్నారంటే..?                                                                                                                                                                           అన్నింటిలో హరిహర వీర మల్లు షూటింగు మరొక నెల రోజుల్లో పూర్తి కానుంది. సూపర్ లో సినిమా షూటింగ్ కోసం పవన్ డేట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఖాజాగా బయటకు వచ్చిన ఫోటోలను ఫ్రీ వర్క్ షాప్ వీడియోనే దీనికి సాక్ష్యం. అందులో పవిత్రమైన సరస్వతీ పంచమి రోజున సరస్వతి ఆశీస్సులతో హరిహర షెడ్యూల్ వర్క్ షాప్ అని రాసి ఉండడం గమనార్హం. అక్టోబర్లో హరిహర వీరమల్లు బ్యాలెన్స్ పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్. నిన్న మొన్నటి వరకు ఉన్న లుక్కు కాకుండా కాస్త మాస్ గెటప్లోకి వచ్చారు పవన్. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ఫోటో విడుదల చేస్తూ అదిరిపోయే ట్వీట్ చేశాడు. అబ్బబ్బ మా చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలైంది. రక్తం ఉరకలేస్తుంది. ఇప్పుడు ఒక ఛాన్స్ వస్తే 1000 కోట్ల దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తాను. అబ్బా mu ద్దు వస్తున్నావు బాసు అని తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు బండ్ల గణేష్. రెడ్ టీ షర్టు, జీన్స్ తో పవన్ న్యూ లుక్ సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                    https://youtu.be/vpQ8z3Q9zyA

Advertisement

Visitors Are Also Reading