Home » PSPK 10 రిమేక్ సినిమాలు. 9 హిట్లు,1 ఫ‌ట్! ఇదిగో ఆ లిస్ట్!!

PSPK 10 రిమేక్ సినిమాలు. 9 హిట్లు,1 ఫ‌ట్! ఇదిగో ఆ లిస్ట్!!

by Azhar
Ad

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు న‌టించిన 26 సినిమాల్లో 13 సినిమాలు రిమేక్ లే! విచిత్రం ఏంటంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు భారీ హిట్లు క‌ట్ట‌బెట్టిన‌వి కూడా ఆ రిమేక్ సినిమాలే! 13 రిమేక్ ల‌లో 8 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు కావ‌డం విశేషం! ఆ రిమేక్ ల లిస్టేంటో చూద్దామా?

1) గోకులంలో సీత:
ఒరిజిన‌ల్ : ‘గోకులతిల్ సీతై’ ( త‌మిళ్ )
రిజ‌ల్ట్ : హిట్

Advertisement

2) సుస్వాగతం:
ఒరిజిన‌ల్ : లవ్ టుడే ( త‌మిళ్ )
రిజ‌ల్ట్ : హిట్

Also Read: షూటింగ్ లోనే స్టాప్ అయిన‌ PSPK 4 సినిమాలు!

3) ఖుషి:
ఒరిజిన‌ల్ : ఖుషి ( త‌మిళ్ )
రిజ‌ల్ట్ : బ్లాక్ బ‌స్ట‌ర్

Pawan Kalyan Kushi movie

4) అన్నవరం:
ఒరిజిన‌ల్ : తిరుపచి ( త‌మిళ్ )
రిజ‌ల్ట్ : హిట్

Advertisement

5) తీన్ మార్:
ఒరిజిన‌ల్ : లవ్ ఆజ్ కల్ ( హిందీ)
రిజ‌ల్ట్ : ఫ్లాప్

6) గబ్బర్ సింగ్:
ఒరిజిన‌ల్ : ద‌బాంగ్ ( హిందీ)
రిజ‌ల్ట్ : బ్లాక్ బ‌స్ట‌ర్

7) గోపాల గోపాల:
ఒరిజిన‌ల్ : ఓ మై గాడ్ ( హిందీ)
రిజ‌ల్ట్ : హిట్

8) కాటమరాయుడు:
ఒరిజిన‌ల్ : వీరం ( త‌మిళ్ )
రిజ‌ల్ట్ : యావ‌రేజ్

9) వకీల్ సాబ్ :
ఒరిజిన‌ల్ : పింక్ ( హిందీ)
రిజ‌ల్ట్ : హిట్

10) భీమ్లానాయ‌క్
ఒరిజిన‌ల్ : Ayyappanum Koshiyum ( మ‌ల‌యాలం)
రిజ‌ల్ట్ : బ్లాక్ బస్ట‌ర్

Visitors Are Also Reading