Home » పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన ఈ నటీమణులంతా ఇప్పడు కనుమరుగయ్యారని తెలుసా ?

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన ఈ నటీమణులంతా ఇప్పడు కనుమరుగయ్యారని తెలుసా ?

by Sravya
Published: Last Updated on
Ad

చాలామంది పవన్ కళ్యాణ్ పక్కన నటించి మంచి పేరుని తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తో నటించిన చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం సినిమాల్లో నటించట్లేదు. పవన్ కళ్యాణ్ తో నటించిన హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నుండి నికిషా పటేల్ దాకా ఉన్నారు చూద్దాం.

Pawan-Kalyan-Heroins

Advertisement

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా సుప్రియ నటించారు. ఈమె ఆ తర్వాత కనపడలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గూఢచారి వంటి సినిమాలు చేసింది సుప్రియ.

Devayani Working As A School Teacher

Devayani

పవన్ కళ్యాణ్ దేవయాని కాంబినేషన్లో వచ్చిన సుస్వాగతం సినిమా పెద్ద హిట్ అయింది దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది.

Advertisement

తమ్ముడు సినిమాలో నటించిన ప్రీతి జింగానియా కూడా ఫాస్ట్ గా ఫేమస్ అయిపోయింది. తర్వాత ఈమె సినిమాల్లో ఎదగలేక పోయింది. బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ రేణు దేశాయ్ కూడా సక్సెస్ కాలేకపోయారు. అమీషా పటేల్ కూడా పెద్ద హీరోయిన్ అవ్వలేకపోయారు. గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన మీరాజాస్మిన్ పలు సినిమాలు నటించి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది.

బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించిన మీరా చోప్రా సినిమా ఫ్లాప్ అవడంతో సినీ ఇండస్ట్రీ గుడ్ బై చెప్పేసింది. పవన్ కళ్యాణ్ పక్కన జల్సా సినిమాలో నటించిన ఇలియానా కొన్ని సినిమాలు చేసింది తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీ నుండి దూరం అయిపోయింది.

నికిషా పటేల్ పవన్ కళ్యాణ్ తో పులి సినిమా చేసింది తర్వాత ఈమె ఫేడ్ అవుట్ అయిపోయింది. పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించిన అంజలి లావణ్య కూడా ఎటు వెళ్లిందో తెలియలేదు. అను ఇమ్మానుయేల్ అజ్ఞాతవాసి సినిమా చేసింది తర్వాత అవకాశాలు రాలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading