Home » విజయ్ తో మహేష్ దర్శకుడు..!

విజయ్ తో మహేష్ దర్శకుడు..!

by Azhar
Ad

టాలీవుడ్ లో చాలా తొందరగా పేరు అనేది తెచ్చుకున్నా హీరో విజయ్ దేవరకొండ. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డితో దేశ వ్యాప్తంగా పేరు అనేది సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో వరుస హిట్స్ అనేవి అందుకున్న విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా హీరో కావాలని లైగర్ అనే సినిమా చేసాడు. కానీ అది పెద్ద దెబ్బ వేసింది అనే చెప్పాలి.

Advertisement

అయితే లైగర్ సినిమా కొట్టిన దెబ్బతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయ్ దేవరకొండ.. మళ్ళీ సినిమాల పైన ఫోకస్ అనేది పెడుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి విజయ్ సినిమా అనేది చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం సమంత ఆరోగ్యం అనేది బాలేదు అనే విషయం తెలిసిందే. ఆ కారణంగా ఈ సినిమా అనేది వాయిదా పడుతూ వస్తుంది.

Advertisement

ఇక ఈ క్రమంలోనే తన కొత్త సినిమాను ప్రారంభించాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విజయ్ తన కొత్త సినిమా మహేష్ బాబు దర్శకునితో చేయనున్నాడు. చివరగా మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట అనే సినిమాను తెరకెక్కించిన పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించనున్నాడు అని తెలుస్తుంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం తెలియదు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఇండియా మళ్ళీ చీటింగ్ చేసిందంటున్న పాకిస్థాన్..!

బంగ్లా పై భారత్ మూడు మార్పులు చేస్తుందా..?

Visitors Are Also Reading