Home » ఎంగేజ్ మెంట్ లో ఈ అమ్మాయి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! వీడియో వైరల్

ఎంగేజ్ మెంట్ లో ఈ అమ్మాయి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! వీడియో వైరల్

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా పెళ్లి అంటేనే నూరేళ్ల పంట. ఎవ్వరైనా జీవితంలో పెళ్లికి ముందు ఎంగేజ్ మెంట్ ని గ్రాండ్ గా జరుపుకుంటారు. వివాహానికి ముందు అబ్బాయి కుటుంబ సభ్యుల అమ్మాయి ఇంటికి, అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వెళ్లి అన్నీ సరి చూసుకుంటారు.  మాట, ముచ్చట అన్ని కుదిరితే నిశ్చితార్థం చేసుకుంటారు. వాస్తవానికి నిశ్చితార్థం సమయంలో అబ్బాయి, అమ్మాయి కాస్త సైలెంట్ గానే ఉంటారు. ఒకరినొకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు.

Advertisement

కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి ఓ వీడియో లో మాత్రం అబ్బాయి, అమ్మాయి మధ్య ఓ ఆసక్తికరమైన సీన్ జరిగింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అబ్బాయి కుటుంబం నిశ్చితార్థం కోసం అమ్మాయి ఇంటికి వచ్చారు. నిశ్చితార్థం జరిగే సమయంలో అబ్బాయి కుర్చీలో కూర్చొని ఉండగా.. అమ్మాయి నిలబడి ఉంది. అబ్బాయి తన వైపు చూడగానే ఆ అమ్మాయి ము*ద్దు పెడుతున్నట్టు చేసింది. ఆ తరువాత వెంటనే కన్ను కొట్టింది. ఆ తరువాత ఇద్దరూ చాలా సంతోషంగా నవ్వుకున్నారు. వారిద్దరి మధ్య జరిగిన ఈ రొ*మాంటిక్ మూమెంట్ ని పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది. దాదాపు ఇప్పటివరకు 3 కోట్ల మంది వీక్షించగా.. 18 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ కుర్రాడి హృదయం బద్దలైంది అంటూ, వెరీ క్యూట్ అంటూ ఇలా రకరకాలుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. 

Also Read :  నీటి కోసం బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయిన చిరుత.. వీడియో వైరల్

Visitors Are Also Reading