Home » Dussehra 2023: దసరా నాడు వీటిని దానం చేస్తే.. కోటీశ్వరులు అయిపోవచ్చు…!

Dussehra 2023: దసరా నాడు వీటిని దానం చేస్తే.. కోటీశ్వరులు అయిపోవచ్చు…!

by Sravya
Ad

హిందువులు జరుపుకునే, ముఖ్య పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి. దసరా పండుగ నాడు కొన్ని ముఖ్యమైన ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాము. అలానే దసరా పండుగని జరుపుకుని అందరూ మంచి జరగాలని కోరుకుంటూ వుంటారు. దసరా రోజున ఈ మూడు వస్తువులను దానం చేస్తే, కోటీశ్వరులు అయిపోవచ్చు. మరి దసరా రోజు ఎటువంటి వాటిని దానం చేస్తే కోటీశ్వరులు అయిపోవచ్చు..? ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండాలి..? ఆర్థిక ప్రయోజనాలను పొందాలంటే ఏం దానం చేయాలి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.

Advertisement

దసరా రోజున ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి సంతోషపడుతుంది. దసరా రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, కొత్త చీపురుని దానం చేయడం మంచిది. ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. దసరా నాడు రావణ దహనం తర్వాత, రహస్యంగా అన్నం, నీళ్లు, బట్టలు దానం చేస్తే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. డబ్బుకి లోటు కూడా ఉండదు.

Advertisement

Dussehra 2023 Date in India

Dussehra 2023

దసరా నాడు బంగారం, వెండి, కార్లు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే మంచిదని చాలామంది ఇలాంటి వస్తువులని కొంటూ ఉంటారు. అలా చేస్తే ఏడాది పొడవునా ఇంటికి ఆనందం శ్రేయస్సు కలుగుతుంది. దసరా రోజు పాలపిట్టని చూస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. తమలపాకులను తింటే కూడా మంచిదట. కనుక దసరా నాడు వీటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు సంతోషంగా ఉండొచ్చు సమస్యలన్నింటికీ కూడా దూరంగా ఉండచ్చు.

Also read:

Visitors Are Also Reading